INCOME TAX 2023

మొదటి సారిగా మిత్రులు ఈ సంవత్సరం 2022 -23 లో అందరూ income tax పరిధి లోకి వచ్చారు.

ముఖ్యంగా మిత్రులు income tax విషయంలో గమనించవలిసిన విషయాలు.

1. తప్పని సరిగా ఆధార్ - పాన్ అనుసంధానం చేసి ఉండవలెను. కేంద్రప్రభుత్వం ఆధార్  - పాన్ లింక్ చేయడానికి 31.03.2023 చివరి రోజు. ( రూ.1000/- పెనాల్టీతో)
ఈ లింక్ ఉపయోగించి ఆధార్ - పాన్ కార్డ్ లింక్ ఐనది లేనిది తెలుసుకోండి. PAN AADHAR LINK STATUS
లింక్ చేయకపోతే ఇప్పుడే లింక్ చేయండి.

2. Bank Account ని మీ PAN మరియు ఆధార్ తో లింక్ చేయించండి. (మీ బ్యాంక్ ని నేరుగా మీ యొక్క పాన్, ఆధార్ ఒరిజినల్ మరియు xerox తీసుకొని వెళ్ళి చేయిన్చుకోవలెను.)

3. మన CFMS NO. లో మన పూర్తి వివరాలు update చేయించండి.  కళాశాలలో  ప్రిన్సిపాల్ గారు (CFMS DDO)లాగిన్ లో ఇవి అప్డేట్ చేయాలి. అందుకు కావలసిన PAN No., Aadhar No., Mobile No. లను సరిచూసుకొని ప్రిన్సిపాల్ గారు బయో మెట్రిక్ వేసి update చేయాలి.

పై వివరాలు అన్ని ఖచ్చితంగా చేసి ఉంటే ఈ ఆర్ధిక సంవత్సరం income tax ఫైలింగ్ చేయగలరు.


మరో ముఖ్యమైన విషయం.

కొద్ది మంది అధ్యాపకులకు మన కళాశాలలో గత సం. సెప్టెంబర్ నెల నుండి income tax ను ప్రిన్సిపాల్ గారు జీతం నుండి Deduct చేస్తున్నారు. ప్రిన్సిపాల్ గారు వారికి TDS ఫైల్ చేశారో లేదో తెలుసుకోండి. ఇది Quarter Wise (3నెలలకు ఒకసారి) చేస్తారు.

ఇది incometax e ఫైలింగ్ పోర్టల్ లో pan no.ద్వారా Login చేసి 26AS ఫారం ను చూడండి. మీకు మీ pan no. ద్వారా ఎంత టాక్స్ గవర్నమెంట్ కి కట్టారో తెలుస్తుంది. ( tax deduct చేసినంత మాత్రం మీరు tax కట్టినట్టు కాదు. అది మీ 26AS ఫారం కనిపించాలి)

ఈ లింక్ ను ఉపయోగించి income tax పోర్టల్ ను లాగిన్ అవ్వండి.Income Tax Portal


Income tax e filing లో ఇప్పటి వరకు రిజిస్టర్ కాకుంటే Income Tax e filing Registration ఈ లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి.

Comments

Popular posts from this blog

Contract Faculty Renewal GO's

Government Junior College's - Contract Faculty GO's