Income Tax 2022 -23 Software {Excel}
2022 - 23 సం. కు సంబంధించిన income tax calculator for contract Lecturers To be submitted form also 👉 ITR 12 BB Download from below link 👉 income tax software (excel format) పై లింక్ ను ఉపయోగించి excel డాక్యుమెంట్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాడిన execel sheet తిరిగి వాడకండి. ఫార్ములా తో ఉంటుంది. ఒక్కసారి వాడిన తరువాత ఫార్ములా ఏదయినా మారిన యెడల calculations మారుతాయి కావున వాడిన ప్రతీ సారి కొత్త excel sheet డౌన్లోడ్ చేసి వాడండి. ఉపయోగించే విధానం 1. Excel sheet లో "data" లో మాత్రమే మీ వివరాలు నింపవలెను. 2. Blue కలర్ లో ఉన్న సెల్ లో మాత్రమే వివరాలు నింపాలి. 3. Attended days, advanced income tax, professional tax వివరాలు మీరు మార్పులు చేసుకోవచు. 4. కళాశాల నుండి పొందిన జీతాలకు sheet 2 5. మీ మొత్తం జీతభత్యాలు ఇతర ఆదాయం అన్ని వాటికి మీరు అడ్వాన్స్ గా కట్టిన టాక్స్ మరియు ఇంకను ఏమైనా కట్టవలిసిన్ టాక్స్ ఇతరాలు అన్ని Annexure -II లో ఉంటాయి. 6. Form 16 (front sheet & back sheet ఒకే పేపర్ మీద print తీసుకోవాలి) incometax e-filing కి ఉపయోగపడును.